Please register or login to gain full access.
Username
Password:
Have you forgot your password to log into our site ? Do not worry ! we can assist you in recovering it.
OR our system can send you a random password. Please click here and provide your details.
MahiGrafix generates a new password for you. You can easily change it to your choice when you log in.
Use Firefox to Register instead of Internet Explorer
  Mahi Web Designing


Photoshop : Book making tutorial



Threaded Mode | Linear Mode

Post Reply
 
Thread Rating:
  • 0 Votes - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
MGX
Offline
Boreddy Mahesh Reddy
Administrators

Posts: 1,251
Joined: Mar 2009
Reputation: 4
Activity: 2.00
Rank: Expert
Post: #1
Ps Photoshop : Book making tutorial

ఫోటోషాప్ నుపయోగించి క్రింది విధంగా ఉన్న ఒక పుస్తకాన్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

1. Rectangle Shape Tool నుపయోగించి, క్రింది విధంగా ఒక షేప్ ను క్రియేట్ చేయండి.

 2. క్రింద చూపిన విధంగా ఈ గ్యాప్ లో Rulers నుండి ఒక గైడ్ లైన్ ను డ్రాగ్ చేయండి.

3. తర్వాత ఈ క్రింది విధంగా మరో రెండు హారిజంటల్ గైడ్ లైన్స్ ను క్రియేట్ చేయండి.

4. మీరు పైన క్రియేట్ చేసిన షేప్ కు డీఫాల్ట్ గా 4 కార్నర్స్ లో 4 యాంకర్ పాయింట్స్ ఉంటాయి. అవి కాకుండా క్రింది విధంగా Add Anchor point tool నుపయోగించి  2 కొత్త యాంకర్ పాయింట్స్ ను క్రియేట్ చేయండి.

5. కొత్తగా క్రియేట్ చేసిన యాంకర్ పాయింట్స్ ను  క్రింద చూపిన విధంగా పై యాంకర్ ను పై గైడ్ లన్ పాయింట్ కు, క్రింది యాంకర్ ను క్రింది గైడ్ లైన్ పాయింట్ కు కంట్రోల్ ప్రెస్ చేసి, డ్రాగ్ చేయండి.

6. లేయర్ విండోలో  షేప్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Blending Options ను క్లిక్ చేయండి.

7. Blending Options లో Gradient Overlay ను సెలెక్ట్ చేసి, ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేయండి.

8. వెంటనే Drop Shadow ను సెలెక్ట్ చేసి ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేయండి.

9. మీరు క్రియేట్ చేసిన షేప్ ఇపుడు ఈ క్రింది విధంగా ఉంటుంది.

10. షేప్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Rasterize Layer ను క్లిక్ చేయండి.

11. క్రింద చూపిన విధంగా Create New Group ను క్లిక్ చేయండి.

12. ఇపుడు షేప్ లేయర్ ను కొత్తగా క్రియేట్ చేసిన Group మీదకు లాగి వదలండి.

13. షేప్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Duplicate Layer ను క్లిక్ చేయండి. వెంటనే కీ బోర్డ్ లోని నాలుగు యారోస్ లో Left arrow Button ను ఒక సారి ప్రెస్ చేయండి. ఇలాగే ఇంకొక Duplicate Layerను తీస్కొని ఇదే విధంగా రిపీట్ చేయండి. ఇలా దాదాపు 10 Duplicate Layers ను క్రియేట్ చేయండి.

14.ఇపుడు చూడటానికి ఈ క్రింది విధంగా ఉంటుంది.

15. ఇపుడు Group లేయర్ మీద రైట్ క్లిక్ చేసి, Merge Group ను క్లిక్ చేయండి. Group ఫోల్డర్ లోని లేయర్స్ అన్నీ ఒకే లేయర్ గా మారిపోతాయి.

16.  Grooup లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Duplicate Layer మీద క్లిక్ చేయండి.

17.  కీబోర్డ్ లో Ctrl+T ని ప్రెస్ చేసి, రైట్ క్లిక్ చేసి Flip Horizontal ను క్లిక్ చేయండి, తర్వాత Shift బటన్ ను ప్రెస్ చేసి మూవ్ టూల్ తో పై లేయర్ ను లెఫ్ట్ కు లాగండి. ఈ క్రింద చూపిన రెండవ ఫిగర్ లో వలె కనపడే వరకు మూవ్ చేయండి.

ఇక ఈ ఖాళీ పుస్తకంలో మీకు కావలసిన మ్యాటర్ వ్రాసేసుకోండి. 


Please register or login to see links!
[Image: mahi_sig.jpg]
(This post was last modified: 18-03-2010 02:23 PM by MGX.)
26-10-2009 06:09 PM
Visit this user's website Find all posts by this user Quote this message in a reply
81 members viewed this thread in the last 7 days :
vizzis66, prathibha, yazali, velagala1, bheemshankar, ramanmultimedia, ravee, srinivasprem, joshgrafix, bratnesh_rao, vivek338, Legend, Lenin, sureshindian001, ksudhakarachary, patience, kvamsi123, vistaneeds, satish, rameshpenkey, chaitanya k, chandra, anupsrinarayan, vasulasya, meer, vadavalli_rk, pavan, hari2509, peteraugusts, mn48, murtykss, suresh-S, mahesh_ssr, baleandu, SV., prasad8341, baabi1, lopintisri, Prasad, satishchandra, shekarrd, karasvas, vrgmdr, gurueseva, photolodpr, ravichandra, hiitoall, Srinath, nag.arava, hellokishi, gouds, suryaspassion, ramavijaytej, phanikumar_t, manikanta420, dolly.pranathi2, SAGAR999, satyanarayana, vvs_srinu, sujatha, Raghavendra Rao, shashi, rajukx, lally, vedik, lucky_4u15, ramu_your, vnageswararao, sony, g_rmohan, venki205, anudeep2011, shivasai36, srikranthi, MGX, rkz, knarasimhamurthy, kissore1, B J Prasad, vimmy2492, Yeshu_soni
Post Reply
Please link to Us:
URL
BBCode
HTML
   Related Articles »
  •  Making Of Indian Flag - Tutorial - Direct View - Independence Day Special
  •  telugu typing with Bahara in Photoshop-Tutorial
  •  photoshop tutorial --- make Gold Text
  •  Photoshop: Avatar Tutorial in Telugu
  •  Photoshop Telugu Tutorial: Laser beam animation on Gold Letters

    Messages In This Thread
    Photoshop : Book making tutorial - MGX - 26-10-2009 06:09 PM

    Forum Jump:


    [1] [2] [3] [4] [5] [6] [7] [8] [9] [10] [11] [12] [13] [14] [15] [16] [17] [18] [19] [20] [21] [22] [23] [24] [25] [26] [27]
    [28] [29] [30] [31] [32] [33] [34] [35] [36] [37] [38] [39] [40] [41] [42] [43] [44] [45] [46] [47] [48] [49] [50]