MahiGrafix Chat
Pls don't post thanks alone as your response,It makes a spam forum. Help us by posting your total feedback so that we can serve you better
 Low price Hosting
Post Reply 
 
Thread Rating:
  • 0 Votes - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీ బ్లాగులకు, వెబ్సైట్స్ కు, విజిటింగ్ కార్డ్స్ కు లోగో డిజైనింగ్
09-09-2009, 05:11 PM
Post: #1
మీ బ్లాగులకు, వెబ్సైట్స్ కు, విజిటింగ్ కార్డ్స్ కు లోగో డిజైనింగ్
బ్లాగులకు, వెబ్సైట్స్ కు మరియు విజిటింగ్ కార్డ్స్ కు ఈ లోగో డిజైనింగ్ సాఫ్ట్వేర్ ద్వారా మీదైన ప్రత్యేక ముద్ర వేయవచ్చు.

Please register or login to see links!

ఇందులో ఉన్న రెడీమేడ్ టెంప్లేట్స్ నుపయోగించుకొని మీరు చిటెకలో లోగోలు తయారు చేయవచ్చు. అంతే కాకుండా మీ స్పెషల్ లెటర్స్ తో లోగోను తయారు చేయాలనుకుంటే ఇందులో ఉన్న వందల షేపులకు మీకు కావలసని రంగులను నింపుకొని, షేపుల రూపును మీకు కావలసిన విధంగా మార్చుకొని సొంత లోగోలను తయారు చేయవచ్చు.

ఈ క్రింది స్క్రీన్ షాట్స్ లో రెడీమేడ్ టెంప్లేట్ నుపయోగించి లోగోను ఎలా తయారు చేయగలమో చూడండి.

Please register or login to see Images!

Please register or login to see Images!

Please register or login to see Images!

రెడీమేడ్ టెంప్లేట్ గ్యాలరీ

Please register or login to see Images!

షేప్స్ గ్యాలరీ

Please register or login to see Images!

Please register or login to see links! or login to see Images!. . . . Collect & Share Information // Please register or login to see links!

.

.

Please register or login to see Images!
Visit this user's website Find all posts by this user
Quote this message in a reply
09-10-2009, 06:02 AM
Post: #2
RE: మీ బ్లాగులకు, వెబ్సైట్స్ కు, విజిటింగ్ కార్డ్స్ కు లోగో డిజైనింగ్
Sai Garu,
Am also faced the same problem when I tried.

Mahigrafix gaaru,
Please tell had u provide registration key in this software or not?

Please register or login to see links! or login to see Images! Please register or login to see links! or login to see Images!
Visit this user's website Find all posts by this user
Quote this message in a reply
09-10-2009, 09:09 AM
Post: #3
RE: మీ బ్లాగులకు, వెబ్సైట్స్ కు, విజిటింగ్ కార్డ్స్ కు లోగో డిజైనింగ్
ఈ డౌన్లోడ్ లింక్ లో సీరియల్ నం. కూడా పొందపరచబడి ఉంది. అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అంతే కాకుండా అన్నీ యాంటీవైరస్ లతో స్కాన్ చేయడం జరిగింది. మీరు నిరభ్యంతరంగా డౌన్లోడ్ చేస్కోగలరు.

Please register or login to see links! or login to see Images!. . . . Collect & Share Information // Please register or login to see links!

.

.

Please register or login to see Images!
Visit this user's website Find all posts by this user
Quote this message in a reply
09-10-2009, 08:16 PM
Post: #4
RE: మీ బ్లాగులకు, వెబ్సైట్స్ కు, విజిటింగ్ కార్డ్స్ కు లోగో డిజైనింగ్
మంచి software
thanks ఆండి

Please register or login to see Images!
Find all posts by this user
Quote this message in a reply
09-11-2009, 08:12 AM
Post: #5
RE: మీ బ్లాగులకు, వెబ్సైట్స్ కు, విజిటింగ్ కార్డ్స్ కు లోగో డిజైనింగ్
Try chestaanu Sir.
Find all posts by this user
Quote this message in a reply
12-19-2009, 12:44 PM
Post: #6
RE: మీ బ్లాగులకు, వెబ్సైట్స్ కు, విజిటింగ్ కార్డ్స్ కు లోగో డిజైనింగ్
chala manchi software andicharu santhosam,
thank you very much sir

Please register or login to see Images!
Find all posts by this user
Quote this message in a reply
12-30-2009, 12:32 AM
Post: #7
RE: మీ బ్లాగులకు, వెబ్సైట్స్ కు, విజిటింగ్ కార్డ్స్ కు లోగో డిజైనింగ్
nice one post andi

Please register or login to see links!
Quote:నీ ఓటమి కి నువ్వే బాధ్యుడిని చేసుకొ
నీ గెలుపుకి అందరిని బాధ్యులను చేసుకొ
Find all posts by this user
Quote this message in a reply
Post Reply 

Find Friends
Possibly Related Threads...
Thread: Author Replies: Views: Last Post
  బ్లాగులకు, వెబ్సైట్స్ కు కావలసిన button & menus తయారు చేస్కోవడానికి బెస్ట్ ప్రోగ్రామ్ mahigrafix 6 273 09-27-2009 01:23 PM
Last Post: mahigrafix

Forum Jump:

Current time: 02-09-2010, 10:49 AM