MahiGrafix Chat
Pls don't post thanks alone as your response,It makes a spam forum. Help us by posting your total feedback so that we can serve you better
 Low price Hosting
Post Reply 
 
Thread Rating:
  • 2 Votes - 1.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
blog width పెంచడం ఎలా? - tutorial
09-13-2009, 12:48 AM (This post was last modified: 09-13-2009 01:04 AM by mahigrafix.)
Post: #1
blog width పెంచడం ఎలా? - tutorial
ఏదైనా బ్లాగులో పోస్ట్ బాడీ విడ్త్ ను గానీ, సైడ్ బార్ విడ్త్ ను గానీ ఎలా పెంచాలో మరియు ఎలా తగ్గించాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

ఇలా విడ్త్ లు పెంచడం, తగ్గించడం అనేది ఆయా బ్లాగులకు ఉపయోగిస్తున్న టెంప్లేట్ లలోని css code పైన ఆధారపడి ఉంటుంది.
ఉదా:కు ఇక్కడ మినిమా టెంప్లేట్ ఉపయోగించిన బ్లాగుకు ఎలా విడ్త్ మోడిఫై చేయాలో తెలుపడం జరిగింది.
దీన్ని ఆధారంగా చేస్కొని ఇతర బ్లాగు టెంప్లేట్ లలోని css (Cascading Style Sheets) code ను సులభంగా గుర్తించి మోడిఫై చేయవచ్చు.

ఈ క్రింది ఇమేజిలో గమనించండి

ఇక్కడ టోటల్ బ్లాగు యొక్క విడ్త్ 660px గా చూపడం జరిగింది. దీనిని మినిమా టెంప్లేట్ లో ఉన్న css code లో #outer-wrapper { width: 660px; గా మనం గుర్తించవచ్చు.

తర్వాత పోస్ట్ బాడీ విడ్త్ అంటే మనం పోస్టు చేసిన మ్యాటర్ యొక్క విడ్త్ మినిమా టెంప్లేట్ లో #main-wrapper { width: 410px; గా మనం గుర్తించవచ్చు.

మనం గాడ్జెట్స్ కోసం ఉపయోగించే సైడ్ బార్ యొక్క విడ్త్ ను ఇక్కడ #sidebar-wrapper { width: 220px; గా మనం గుర్తించవచ్చు.

ఇక్కడ సైడ్ బార్ కు మరియు బాడీపోస్టుకు మనం ఉపయోగించిన విడ్త్ లు 220+410=630px. మిగిలిన 30 px ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ గా మనం గుర్తించవచ్చు.

కాబట్టి సైడ్ బార్ విడ్త్ పెంచాలన్నా మరియు పోస్ట్ బాడీ విడ్త్ పెంచాలన్నా టోటల్ బాడి విడ్త్ కు కూడా ఆ మొత్తాన్ని యాడ్ చేస్తే టెంప్లేట్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది.

ఈ విడ్తులను మోడిఫై చేయడం ద్వారా మనకు కావలసిన విడ్తులను బ్లాగులకు పొందవచ్చు.

Tested on: Please register or login to see links!

Please register or login to see Images!

Please register or login to see links! or login to see Images!. . . . Collect & Share Information // Please register or login to see links!




.

.

Please register or login to see Images!
Visit this user's website Find all posts by this user
Quote this message in a reply
09-13-2009, 07:06 AM
Post: #2
RE: blog width పెంచడం ఎలా? - tutorial
Thank U Mahi Grafix garu.

Mari Mana blog lo 2 side bars vunte vaatini merge cheyavacha? Ela chestaamu? Naa blog lo 2 side bars vunnay. Please register or login to see links!

Thanks in advance.

Please register or login to see links! or login to see Images! Please register or login to see links! or login to see Images!
Visit this user's website Find all posts by this user
Quote this message in a reply
09-13-2009, 11:59 AM
Post: #3
RE: blog width పెంచడం ఎలా? - tutorial
namaskaram mahesh reddy gaaru

useful tip cheliyachesinanduku dhanyavadamulu

Yours
sai pothuri
Please register or login to see Images!
Find all posts by this user
Quote this message in a reply
09-26-2009, 05:39 PM
Post: #4
RE: blog width పెంచడం ఎలా? - tutorial
సార్
నాకు left hand side bar ని క్రోత్తగా చేర్చాలంటే ఏలగో చెప్పగలరు

ఇట్లు

మీ భవదీయుడు
లోపింటి శ్రీనివాసరావు

Please register or login to see Images!
Find all posts by this user
Quote this message in a reply
09-26-2009, 09:04 PM (This post was last modified: 09-26-2009 09:05 PM by M.Srinivas Gupta.)
Post: #5
RE: blog width పెంచడం ఎలా? - tutorial
గ్రేట్, మంచి ఆర్టికల్
మహెశ్ రెడ్డి గారు చాల బాగ అనలైజ్ చెసినట్టున్నారు. వివరంగా వ్రాశారు
ధన్యవాదాములు.

M.Srinivas Gupta, proud to be a member of MahiGrafix Forums since Jun 2009.
Find all posts by this user
Quote this message in a reply
09-27-2009, 09:34 AM
Post: #6
RE: blog width పెంచడం ఎలా? - tutorial
జాహ్నవి గారు,
ఏ బ్లాగులో మోడిఫికేషన్ చేయాలన్నా, ఆ బ్లాగు టెంప్లేట్ యొక్క css మరియు html కోడ్ ను మనం ముందుగా అర్థం చేస్కోవాల్సి ఉంటుంది. ఆ బ్లాగు టెంప్లేట్ కోడ్ లో సైడ్ బార్ కు ఏ కోడ్ ఉపయోగించారు అనేది మనం ఫైండవుట్ చేయాలి. తర్వాత ఆ కోడ్ ను మనకు నచ్చిన విధంగా మోడిఫై చేస్కోగలము. కాబట్టి మీరు ముందుగా మీ బ్లాగు టెంప్లేట్ కోడ్ లో ఉన్న సైడ్ బార్ల కోడ్ ను వెతికి పట్టుకోండి. అందులో ఒక సైడ్ బార్ కోడ్ ను డెలిట్ చేసి, రెండవ సైడ్ విడ్త్ ను ఆ టెంప్లేట్ కు సరిపోయే విధంగా మార్చండి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలంటే ముందుగా ఆ టెంప్లేట్ కోడ్ ను నేను ఏదైనా బ్లాగుకు అప్లై చేసి చెక్ చేయాలి కాబట్టి ఇక నుంచి ఇలాంటి మీ ప్రశ్నలో ఆ టెంప్లేట్ యొక్క సోర్స్ లింక్ నుకూడా జతపరిస్తే నేను సమాధానమివ్వడానికి సులువుగా ఉంటుంది. ధన్యవాదములు.

లోపింటిశ్రీ గారు,
త్వరలోనే ఇంకో పోస్టులో మీరు కోరినట్లుగా కొత్త సైడ్ బార్ ను క్రియేట్ చేయడం గురించి పోస్టు చేస్తాను.

సాయిపోతూరిగారు,
నమస్కారం. ధన్యవాదములు.

శ్రీనివాస్ గుప్తాగారు,
నమస్కారం. ధన్యవాదములు.

Please register or login to see links! or login to see Images!. . . . Collect & Share Information // Please register or login to see links!




.

.

Please register or login to see Images!
Visit this user's website Find all posts by this user
Quote this message in a reply
Post Reply 

Find Friends
Possibly Related Threads...
Thread: Author Replies: Views: Last Post
  Request : help in Blog kundhi 8 228 01-20-2010 04:08 AM
Last Post: kundhi
  You can edit & upload contents your blog with firefox web browser nag.arava 0 64 12-03-2009 11:07 AM
Last Post: nag.arava
Smile Sudoku - for your blog sumanivenkat 1 60 11-28-2009 01:36 PM
Last Post: nag.arava
  Blog లో మీ పేరుకు కాని, మీకు నచ్చిన ఇమేజికి కాని రైన్ ఎఫెక్ట్ ఇవ్వడం ఎలా? mahigrafix 4 261 11-18-2009 10:35 PM
Last Post: M.Srinivas Gupta
  Change of blog url address lopintisri 2 250 11-14-2009 01:49 PM
Last Post: lopintisri
  how to SET MY BLOG AS HOME PAGE script in my BLOG ananth2ananth 3 238 11-14-2009 11:16 AM
Last Post: mn48
  How to adsense display in my blog manohar 4 277 10-30-2009 02:33 PM
Last Post: mlkngopal
  ఇక Blogger నుండే Readmore... link పొందండి - Tutorial mahigrafix 4 301 10-17-2009 02:00 AM
Last Post: vimmy2492
  Back to top button for your blogs - Tutorial mahigrafix 2 243 10-12-2009 08:57 PM
Last Post: mschowdary22
  Combo Box for blog.. saikrishnaca 1 61 08-11-2009 09:21 PM
Last Post: mahesh_ssr

Forum Jump:

Current time: 02-09-2010, 10:51 AM