MahiGrafix Chat
Pls don't post thanks alone as your response,It makes a spam forum. Help us by posting your total feedback so that we can serve you better
 Low price Hosting
Post Reply 
 
Thread Rating:
  • 0 Votes - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Complete free professional website registration & making
10-19-2009, 09:08 AM (This post was last modified: 10-19-2009 09:59 AM by mahigrafix.)
Post: #1
Complete free professional website registration & making

ఉచితంగా వెబ్సైట్ రిజిస్ట్రేషన్ కు ఎన్నో సర్వీసులు లభిస్తున్నాయి. నేను చూసిన  అన్నింటిలో కొంచెం బెటర్ సర్వీస్  అందిస్తున్న సైట్స్ నుపయోగించి ఈ ట్యుటోరియల్ తయారు చేయడం జరిగింది. (కానీ ఎప్పటికైనా ఉచితంగా లభించే సర్వీసులతో ప్రమాదమే. ఎప్పటికపుడు డేటాబేస్ బ్యాకప్ తీస్కోవడం మంచిది. ప్రొపెషనల్ గా వెబ్సైట్ ప్రారంభించాలనుకుంటే తక్కువ ధరలో Please register or login to see links! వారందించే హోస్టింగ్ సర్వీసును పొందడం ఉత్తమం.) మీ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడును బట్టి క్రింది ట్యుటోరియల్ ఓపెన్ అవడానికి కొంచెం సమయం పట్టవచ్చు.గమనిక: ఈ ఫైల్ ఓపెన్ కావాలంటే మీ కంప్యూటర్ లో Please register or login to see links! ఇన్స్టాల్ అయివుండాలి. Sample site: Please register or login to see links!

Please register or login to see links!

Please register or login to see links! or login to see Images!. . . . Collect & Share Information // Please register or login to see links!

.

.

Please register or login to see Images!
Visit this user's website Find all posts by this user
Quote this message in a reply
10-20-2009, 05:03 AM
Post: #2
RE: Complete free professional website registration & making

Respected Admin,

Plz provide authentication for download this doucment.

Thanks in advance.

Please register or login to see links! or login to see Images! Please register or login to see links! or login to see Images!
Visit this user's website Find all posts by this user
Quote this message in a reply
10-23-2009, 08:22 AM
Post: #3
RE: Complete free professional website registration & making

మహీ గారు నేను మీరు ఇచ్చిన ట్యుటోరియల్ ఫాలో అయ్యి  ఒక చక్కటి సైట్ ని నిర్మించుకున్నాను.మహి గారు చిన్న సందేహం మిగిలి ఉంది అది ఏమిటంటే మన బ్లాగులోలాగ పోస్ట్ లు ఎలా చెయ్యాలి ? నా ఉద్దేశం ఏమిటంటే మనం బ్లాగులో అయితే ఎంచక్కా పోస్టులు పబ్లిస్క్ చేస్తే అవి మన బ్లాగులో ఒక దాని తరువాత మరొకటి ఎలా ప్రత్యక్ష్మౌతాయో అలా రావాలంటే  ఏ చెయ్యాలో తెలుపగలరని ఆశిస్తున్నాను.ధాంక్యూ సర్.

Please register or login to see Images!
Find all posts by this user
Quote this message in a reply
10-23-2009, 08:29 AM
Post: #4
RE: Complete free professional website registration & making
వెరీ సింపుల్. వర్డ్ ప్రెస్ కానీ, డ్రూపాల్ కానీ ఇన్స్టాల్ చేస్కోండి.

Please register or login to see links! or login to see Images!. . . . Collect & Share Information // Please register or login to see links!

.

.

Please register or login to see Images!
Visit this user's website Find all posts by this user
Quote this message in a reply
10-24-2009, 06:46 AM
Post: #5
RE: Complete free professional website registration & making

ధాంక్యూ మహి గారు మీరు ఇలాగే అందరిగి ఉపయోగపడే చక్కటి పోస్ట్ లు చెయ్యాలని ఆశిస్తున్నాను..................

Please register or login to see Images!
Find all posts by this user
Quote this message in a reply
11-19-2009, 01:06 AM
Post: #6
RE: Complete free professional website registration & making
మహిగారూ,అరటిపండు ఒలిచినట్టు వివరించడం అంటే ఏమిటో ఇప్పుడు బాగా తెలిసింది. మీరు ఇచ్చిన సూచనలతో చక్కగా నేను కోరినట్టుగా ఓ వెబ్ సైట్ ని పొందగలిగాను. కానీ త్రినాథ్ రెడ్డిగారి డౌట్ నాకూ వస్తోంది.పోస్టులు ఎలా....యూనికోడ్ లో ఇదివరకే చేసిపెట్టుకున్న పోస్టులను కాపీ చేసుకోవచ్చా...పేజీలు ఎలా క్రియేట్ చెయ్యాలి. వర్డ్ ప్రెస్ కానీ ద్రుపాల్ కానీ ఇన్స్టాల్ చెయ్యడం అంటే ఒక్క ముక్క అర్థం కాలేదు.
దయచేసి పోస్టులు ఎలా చెయ్యాలి, ఫోటోలు,వీడియోలు ఎలా జత చెయ్యాలి అంటే వెబ్ హోస్టు నుంచి..
వివరంగా స్క్రీన్ షాట్స్ తో చెప్పరూ..
మీ రు చెప్పే వివరాలకోసం ఎదురుచూస్తున్నాం..
Find all posts by this user
Quote this message in a reply
11-24-2009, 04:58 AM
Post: #7
RE: Complete free professional website registration & making
సుధారాణి గారు,
వర్డ్ ప్రెస్ మరియు ద్రూపాల్ ఇవన్నీ కంటెంట్ మేనేజ్ మెంట్ సిస్టమ్స్ (CMS). ఒకప్పుడు వెబ్సైట్ డిజైనర్ కస్టమర్ కు ఒక వెబ్సైట్ చేసి ఇస్తే, భవిష్యత్తులో ఎపుడైనా ఇంకొక ఆర్టికల్ ను ఆ వెబ్సైట్ లో ప్రచురించాలంటే కస్టమర్ మళ్లీ వెబ్సైట్ డిజైనర్ మీద ఆధారపడవల్సిందే. ఈ పరిస్థితిని అధిగమించి కస్టమర్ కూడా తనకు తానే ఆర్టికల్స్ ను వెబ్సైట్ లో సులువుగా ప్రచురించుకునేందుకు వీలుగా ఈ కంటెంట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ తయారు చేశారు. ఇటువంటి వెబ్సైట్స్ లలో అడ్మిన్ ప్యానెల్ ద్వారా లాగిన్ అయి, సైట్ లో ఆర్టికల్ ను నేరుగా పోస్టు చేయగలము. అంతే కాకుండా సైట్ రూపు రేఖలను కూడా మార్చుకొనవచ్చును. అంటే బ్లాగర్ బ్లాగులాగన్నమాట. ఇపుడు వందలకొలది cms scripts ఉచితంగా లభిస్తున్నాయి. వాటిలో వర్డ్ ప్రెస్, ద్రూపాల్ మరియు జూమ్లా ఇలా చాలా రకాలున్నాయి. ఈ స్క్రిప్టులలో మీకు ఏది అనుకూలంగా ఉంటుందో గమనించి మీకు నచ్చినదానిని ఎంపిక చేస్కొని డైరెక్ట్ గా మీరు హోస్టింగ్ చేసిన సర్వర్ లో ఇన్స్టాల్ చేస్కోవచ్చు. త్వరలోనే ఈ స్క్రిప్టుల ఇన్స్టాలేషన్ గురించి స్క్రీన్ షాట్స్ తో సహా ట్యుటోరియల్స్ తయారు చేసి పోస్టు చేయగలను. ధన్యవాదములు.

Please register or login to see links! or login to see Images!. . . . Collect & Share Information // Please register or login to see links!

.

.

Please register or login to see Images!
Visit this user's website Find all posts by this user
Quote this message in a reply
11-24-2009, 06:25 AM
Post: #8
RE: Complete free professional website registration & making

నా అభిప్రాయం మేరకు, ద్రుపాల్ అన్నీటికన్నా బగుంటుంది

vimmy2492, VIMAL ATREYA RAMAKA
view my blog. . . . Please register or login to see links!
my blog on open source tools. .Please register or login to see links!
Find all posts by this user
Quote this message in a reply
11-26-2009, 12:46 AM
Post: #9
RE: Complete free professional website registration & making
మీ జవాబుకు చాలా థాంక్స్ అండీ. నిజానికి ద్రుపాల్ సైట్లో కి వెళ్ళి రిజిష్టర్ చేసుకొని డౌన్లోడ్ చేసాను. కానీ దానికి సెటప్ ఫైల్ అంటూ లేదు అందువల్ల దానిని ఇన్స్టాల్ చెయ్యడం ఉపయోగించడం అర్థం కాలేదు. త్వరలోనే మీరు చెప్పే ట్యుటోరియల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
Find all posts by this user
Quote this message in a reply
11-29-2009, 08:38 PM
Post: #10
RE: Complete free professional website registration & making
సుధారాణి గారు,

డ్రూపాల్, వర్డ్ ప్రెస్, జూమ్లా ఇన్స్టాలేషన్స్ అన్నీ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. మీరు ముందుగా ఈ లింక్ లోని ట్యుటోరియల్ ను ఫాలో అయి వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ ను ట్రై చేసి చూడండి. Please register or login to see links!

Please register or login to see links! or login to see Images!. . . . Collect & Share Information // Please register or login to see links!

.

.

Please register or login to see Images!
Visit this user's website Find all posts by this user
Quote this message in a reply
Post Reply 

Find Friends
Possibly Related Threads...
Thread: Author Replies: Views: Last Post
  How to add google meta tag to your website mahigrafix 0 107 12-08-2009 09:38 PM
Last Post: mahigrafix
Rainbow 69 CSS Website Templates mahesh_ssr 0 52 07-23-2009 09:13 PM
Last Post: mahesh_ssr
  Website Designing కు కావలసిన కలర్ ప్యాలెట్స్, ప్యాటెర్న్స్ mahigrafix 0 96 07-16-2009 10:19 PM
Last Post: mahigrafix
  Website Design-Installing Drupal raju 0 59 03-25-2009 03:26 PM
Last Post: raju
  How to make a website using Microsoft Word raju 0 53 03-25-2009 02:05 PM
Last Post: raju
  How To Make Your Own Website For Free! raju 0 63 03-25-2009 02:03 PM
Last Post: raju

Forum Jump:

Current time: 02-09-2010, 10:50 AM