Please register or login to gain full access.
Username
Password:
Have you forgot your password to log into our site ? Do not worry ! we can assist you in recovering it.
OR our system can send you a random password. Please click here and provide your details.
MahiGrafix generates a new password for you. You can easily change it to your choice when you log in.
Use Firefox to Register instead of Internet Explorer
  Mahi Web Designing


Access2007 - మీ సొంత డేటాబేస్ ను క్రియేట్ చేయండి



Threaded Mode | Linear Mode

Post Reply
 
Thread Rating:
  • 0 Votes - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
MGX

Offline
Boreddy Mahesh Reddy
Administrators

Posts: 1,257
Joined: Mar 2009
Reputation: 4
Rank: Expert
Activity: 2.00
Post: #1
Access2007 - మీ సొంత డేటాబేస్ ను క్రియేట్ చేయండి

Access2007లో సింపుల్ డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

1.Access2007 ఓపెన్ చేసి ఈ క్రింది విధంగా Blank Database మీద క్లిక్ చేసి, కొత్త డాటాబేస్ ను క్రియేట్ చేయండి.

2. Design View ను క్లిక్ చేసి టేబుల్ నేమ్ ను సేవ్ చేయండి.

3. తర్వాత ఈ క్రింది విధంగా మీరు కోరుకున్న ఫీల్డ్స్ ను క్రియేట్ చేసి, డేటా టైప్ ను Text కానీ, లేదా మీరు క్రియేట్ చేసిన ఫీల్డ్ కు సంబంధంగా ఏదైనా సెలెక్ట్ చేయండి.

 4. తర్వాత Datasheet View ను క్లిక్ చేసి, టేబుల్ ను సేవ్ చేయండి.

5. డేటాషీట్ వ్యూ లో ఫీల్డ్స్ లో వివరాలను ఎంటర్ చేయండి.

6. తర్వాత Form ను క్లిక్ చేయండి.

7. ఫాం ఈ విధంగా కనిపిస్తుంది.

 8. క్రింద చూపిన విధంగా New Blank Record బటన్ ను క్లిక్ చేయండి.

 9. తర్వాత Form View ను క్లిక్ చేయండి.

10. ఈ క్రింది విధంగా మీకు కావలసినన్ని ఎంట్రీలను రికార్డ్ చేయండి.

11. ఇపుడు ఎడమవైపున ఉన్న టేబుల్ మీద డబుల్ క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసిన ఎంట్రీల లిస్ట్ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది. క్రింద రెడ్ కలర్ లో హైలెట్ చేసిన ట్యాబ్ లో ఎంట్రీ రికార్డ్ కు సంబంధించిన మరిన్ని ఆప్షన్స్ ను గమనించండి.

 తర్వాత ట్యుటోరియల్ లో క్వెర్రీస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం.


Please register or login to see links!
[Image: mahi_sig.jpg]
10-24-2009 09:12 AM
Visit this user's website Find all posts by this user Reply to this post
REL

Offline
వైతరిణి
***

Posts: 247
Joined: May 2009
Reputation: 3
Rank: Expert
Activity: 2.00
Post: #2
RE: Access2007 - మీ సొంత డేటాబేస్ ను క్రియేట్ చేయండి

చాలా మంచి విషయాన్ని కూలంకషంగా చెప్పారు .

వాస్తవానికి ఇంత వివరంగా చెప్పడం చాలా ఉపయోగపడుతుంది ..


ధన్యవాదాలు....


REL
Please register or login to see links!
10-24-2009 11:22 AM
Visit this user's website Find all posts by this user Reply to this post
Prasad

Offline
Let Us Help Each Other
****

Posts: 389
Joined: Mar 2009
Reputation: 6
Rank: Expert
Activity: 2.00
Post: #3
RE: Access2007 - మీ సొంత డేటాబేస్ ను క్రియేట్ చేయండి

మహేష్ గారు

మంచి టాపిక్ మొదలుపెట్టారు సర్, ధన్యవాదాలు.

నేను కూడా నేర్చుకోవటానికి ప్రయత్నిస్తాను సర్


[Image: 1MGF.gif]
. . . . . . [Image: txtxrem.gif]
10-24-2009 07:33 PM
Find all posts by this user Reply to this post
44 members viewed this thread in the last 7 days :
ramesh83, baabi1, munji, spokes, brahmareddy, climatizer, velagala1, prathibha, murtykss, srihariraju, bratnesh_rao, naidu9522, raovkt, Prasanna Kumar, ashok4bcm, Mulagada, siva_lidiya, raosimham, raghavulu, shekarrd, trinadhreddy, adithyab33, atmakuruakhila, onlysmiless, kishore72, SV., joshgrafix, MGX, ramu_your, ram3692003, mahe517, swathi20666, crazybobby007, krishna, arssrao, naidu_bandi, kiskalp, JAGANMOHAN, msbr, kiran, kissore1, cnureddybv, rajukx, pavan
Post Reply
Please link to Us:
URL
BBCode
HTML
   Related Articles »
  •  ట్యాలీ లో Payroll ను క్రియేట్ చేయటం ఎలా?

    Forum Jump:


    [1] [2] [3] [4] [5] [6] [7] [8] [9] [10] [11] [12] [13] [14] [15] [16] [17] [18] [19] [20] [21] [22] [23] [24] [25] [26] [27]
    [28] [29] [30] [31] [32] [33] [34] [35] [36] [37] [38] [39] [40] [41] [42] [43] [44] [45] [46] [47] [48] [49] [50]