MahiGrafix Chat
Pls don't post thanks alone as your response,It makes a spam forum. Help us by posting your total feedback so that we can serve you better
 Low price Hosting
Post Reply 
 
Thread Rating:
  • 0 Votes - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Excell2007 - డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దామా?
10-25-2009, 08:23 AM
Post: #1
Excell2007 - డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దామా?

Excell2007 లో ఒక నేమ్ లిస్ట్ ను డ్రాప్ డౌన్ లిస్ట్ గా ఎలా మార్చాలో ఈ ట్యటోరియల్ లో తెలుసుకుందాం.

ఈ క్రింది  లిస్ట్ ను డ్రాప్ డౌన్ లిస్ట్ గా మార్చేద్దాం.

Please register or login to see Images!

1. లిస్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేస్కొని రైట్ క్లిక్ చేయండి. పాపప్ మెనూలో Name a Range ని క్లిక్ చేయండి.

Please register or login to see Images!

2. New Name విండోలో Name ఇన్ పుట్ బాక్స్ లో "సభ్యులు" అని టైప్ చేసి OK ను క్లిక్ చేయండి.

Please register or login to see Images!

3. ఆ లిస్ట్ మొత్తానికి మీరు సెట్ చేసిన సభ్యులు అనే నేమ్ ఈ విధంగా కనిపిస్తుంది.

Please register or login to see Images!

4. ఒక ఖాళీ సెల్ ను క్లిక్ చేసి Data >> Data Validation ను క్లిక్ చేయండి.

Please register or login to see Images!

5. క్రింద గ్రీన్ కలర్ లో హైలెట్ చేసిన సెట్టింగ్స్ చేసి OK ను క్లిక్ చేయండి. (Source సభ్యులు అని టైప్ చేసేటపుడు దాని ముందు తప్పనిసరిగా = ఉపయోగించండి.)

Please register or login to see Images!

మీరు తయారు చేసిన డ్రాప్ డౌన్ లిస్ట్ ఈ విధంగా ఉంటుంది.

Please register or login to see Images!


Please register or login to see links! or login to see Images!. . . . Collect & Share Information // Please register or login to see links!




.

.

Please register or login to see Images!
Visit this user's website Find all posts by this user
Quote this message in a reply
10-27-2009, 01:31 PM
Post: #2
RE: Excell2007 - డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దామా?
wow....!!
Nice Tip
Keep it up
you can do bright up
so........we cheer up.

http://sumanishenglish.blogspot.com

Please register or login to see Images!
Visit this user's website Find all posts by this user
Quote this message in a reply
Post Reply 

Find Friends
Forum Jump:

Current time: 02-09-2010, 10:50 AM