Please register or login to gain full access.
Username
Password:
Have you forgot your password to log into our site ? Do not worry ! we can assist you in recovering it.
OR our system can send you a random password. Please click here and provide your details.
MahiGrafix generates a new password for you. You can easily change it to your choice when you log in.
Use Firefox to Register instead of Internet Explorer
  Mahi Web Designing


Photoshop: టెక్స్ట్ ఎంబ్రాయిడరీ ఆన్ క్లాత్



Threaded Mode | Linear Mode

Post Reply
 
Thread Rating:
  • 1 Votes - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
MGX

Offline
Boreddy Mahesh Reddy
Administrators

Posts: 1,257
Joined: Mar 2009
Reputation: 4
Rank: Expert
Activity: 2.00
Post: #1
Ps Photoshop: టెక్స్ట్ ఎంబ్రాయిడరీ ఆన్ క్లాత్

హాయ్ ఫ్రెండ్స్, ఫోటోషాప్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ వున్న వాళ్లు మరియు ఫోటోషాప్ డెప్త్ చూడాలనుకొనే వాళ్లు తప్పని సరిగా ఈ ట్యుటోరియల్ ను ఫాలో అయి మంచి రిజల్ట్ సాధిస్తారని ఆశిస్తున్నాను. ప్రాక్టీస్ చేసేటపుడు ఏ స్టెప్ దగ్గరైనా మీకు సందేహం కలిగితే ఆ ఫైల్ ను సేవ్ చేస్కొని, ఆ స్టెప్ నం ను తెలియజేస్తూ ఇక్కడ రిప్లై ఇవ్వగలరు.  హై రెజెల్యూషన్ ఇమేజిలను ఒరిజినల్ సైజ్ లో చూడటానికి ఆ ఇమేజి క్రింద ఉన్న Image exceeds set limits. Click to view full size image అనే టెక్స్ట్ లింక్ ను క్లిక్ చేయండి. ఇక ఈ ట్యుటోరియల్ లో ఒక క్లాత్ మీద ఎంబ్రాయిడరీ మిషన్ తో లెటర్స్ ను స్టిచ్చింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఎఫెక్ట్ ను కేవలం ఫోటోషాప్ ఉపయోగించి ఎలా చేయాలో తెలుసుకోవచ్చు. అయితే దీనికి ముందుగా మీరు స్టిచ్చింగ్ టైప్ బ్రష్ లను తయారు చేస్కోవలసి ఉంటుంది. లేదా క్రింద ఆటాచ్ చేసిన రెడీ మేడ్ బ్రష్ లను డౌన్లోడ్ చేస్కొని, బ్రష్ ప్యాలెట్ లోకి ఈ బ్రషెస్ ను లోడ్ చేయండి. మరి ట్యుటోరియల్ ఫాలో అవుదామా ? అయితే స్టెప్ 1 కి వచ్చేయండి.

 1. File >> New ను క్లిక్ చేసి కొత్త పేజీని క్రియేట్ చేయండి. Layers ప్యాలెట్ లో Background లేయర్ మీద డబుల్ క్లిక్ చేసి లేయర్ నేమ్ Cloth గా మార్చి OK  బటన్ ను క్లిక్ చేయండి.

2. Layers ప్యాలెట్ లో Cloth లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Blending Options ను క్లిక్ చేయండి.

3. Layer Style ప్రాపర్టీస్ లో  Pattern Overlay  మీద క్లిక్ చేసి క్రింది స్క్రీన్ షాట్ లో చూపిన స్టెప్స్ ఫాలో అవండి. ఇపుడు కొత్తగా Patterns2 స్టైల్స్ ప్యాటెర్న్స్ లైబ్రెరీలోకి లోడ్ అవుతాయి.

4. కొత్తగా లోడ్ అయిన ప్యాటర్న్స్ లో Denim ను సెలెక్ట్ చేసి OK బటన్ ను క్లిక్ చేయండి.

5.  Foreground Color ను బ్లాక్ గా మార్చండి. లేదా కీ బోర్డ్ లో D ని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా డీపాల్ట్  Foreground కలర్ బ్లాక్ అవుతుంది. తర్వాత Type టూల్ ను క్లిక్ చేసి కాన్వాస్ మీద మీకు కావలసిన టైటిల్ ను టైప్ చేయండి.

6. వెంటనే టైటిల్ మీద రైట్ క్లిక్ చేసి Create Work Path ను క్లిక్ చేయండి.

 ఇపుడు టెక్స్ట్ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.

7. Layers ప్యాలెట్ లో Create New Layer బటన్ ను క్లిక్ చేసి కొత్త లేయర్ ను క్రియేట్ చేయండి. ఈ లేయర్ ను stiches గా రీనేమ్ చేయండి.

 8. కీబోర్డ్ లో F5 ను ప్రెస్ చేసి బ్రష్ ప్యాలెట్ లో Brush Tip Shape ను క్లిక్ చేసి, మొదట మీరు లోడ్ చేసిన స్టిచ్చింగ్ బ్రషెస్ లో క్రింద చూపిన (16)  బ్రష్ ను సెలెక్ట్ చేయండి. తర్వాత 17, 18 లలో ఉన్న విధంగా సెట్టింగ్స్ చేయండి. వెంటనే Shape Dynamics ను క్లిక్ చేసి క్రింది రెండవ పటంలో (19)లో చూపిన సెట్టింగ్స్ చేయండి.

 9. టూల్స్ లో Pen టూల్ ను క్లిక్ చేసి, టెక్స్ట్ చుట్టూ కనిపిస్తున్న పాత్ మీద రైట్ క్లిక్ చేసి Stroke Path ను క్లిక్ చేసి OK బటన్ ను క్లిక్ చేయండి.

 ఇపుడు టెక్స్ట్ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.

 10. ఇంతకు ముందు క్రియేట్ చేసిన stiches లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Blending Options ను క్లిక్ చేయండి.

 11. Layer Style ప్రాపర్టీస్ లో Drop Shadow మరియు Bevel and Emboss లను క్రింది రెండ్ ఫిగర్స్ ను ఫాలో అయి సెట్టింగ్స్ చేయండి.

12. మొదట క్రియేట్ చేసి Cloth లేయర్ ను సెలెక్ట్ చేసి, Create New Fill or Adjustment Layer (31) ని క్లిక్ చేసి Hue/Saturation (32) ని క్లిక్  చేయండి.

13. Hue/Saturation అడ్జస్ట్ మెంట్ ప్రాపర్టీస్ లో ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేసి OK బటన్ ను క్లిక్ చేయండి.

 14. Type టూల్ నుపయోగించి టాగ్ లైన్ ను టైప్ చేయండి.

15.  Layers ప్యాలెట్ లో Create New Layer బటన్ ను క్లిక్ చేసి కొత్త లేయర్ ను క్రియేట్ చేయండి. తర్వాత Pen టూల్ నుపయోగించి ట్యాగ్ లైన్ కోసం టైప్ చేసిన లెటర్స్ వెంట పాత్ క్రియేట్ చేయండి.

16. ఇపుడు ట్యాగ్ లైన్ టెక్స్ట్ లేయర్ ను డెలిట్ చేయండి. ఇపడు పాత్ లేయర్ ను సెలక్ట్ చేయండి.

17. కీ బోర్డ్ లో F5 ను ప్రెస్ చేసి బ్రష్ ప్యాలెట్ లో క్రింద చూపిన బ్రష్ ను సెలెక్ట్ చేసి మిగిలిన సెట్టింగ్స్ చేయండి.

 18. Pen టూల్ ను క్లిక్ చేసి పాత్ మీద రైట్ క్లిక్ చేసి, Stroke path మీద క్లిక్ చేసి OK బటన్ ను ప్రెస్ చేయండి.

ఇపుడు  పాత్ మీద కూడా స్టిచెస్ క్రియేట్ అయి క్రింది విధంగా కనిపిస్తుంది. టైటిల్ మధ్యలో బ్లూ కలర్ స్టిచెస్ కొరకు క్రింది ఆటాచ్ మెంట్ లోని Psd source ను డౌన్లోడ్ చేస్కొని చూడగలరు.



Attached File(s)
.zip  stich_brushes.zip (Size: 4.74 KB / Downloads: 32)
.zip  psd_source.zip (Size: 456.38 KB / Downloads: 51)

Please register or login to see links!
[Image: mahi_sig.jpg]
(This post was last modified: 03-18-2010 02:22 PM by MGX.)
10-28-2009 10:54 AM
Visit this user's website Find all posts by this user Reply to this post
SV.

Offline
Manager
****

Posts: 731
Joined: Mar 2009
Reputation: 4
Rank: (None)
Activity: 2.00
Post: #2
RE: Photoshop: టెక్స్ట్ ఎంబ్రాయిడరీ ఆన్ క్లాత్

Excellent

Words cannot picturise the beauty of your tremendous work.

Keep it up

Go a head


http://sumanishenglish.blogspot.com
Image
(This post was last modified: 10-28-2009 05:57 PM by SV..)
10-28-2009 11:07 AM
Visit this user's website Find all posts by this user Reply to this post
REL

Offline
వైతరిణి
***

Posts: 247
Joined: May 2009
Reputation: 3
Rank: Expert
Activity: 2.00
Post: #3
Thumbs Up RE: Photoshop: టెక్స్ట్ ఎంబ్రాయిడరీ ఆన్ క్లాత్

అద్భుతం మహేశ్ గారు ... అరటిపండు వొలిచిన చందానా చెప్పారు .

ఇది నిజంగా ఫొటోషాప్ అంటే మక్కువ ఉన్నవాల్లకు చాలా ఉపయోగపడే టిప్.

ఫొరం సబ్యుల సౌకర్యార్థం శ్రమకోర్చి ఇన్ని స్క్రీన్ షాట్స్ తో ఇంత వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు, మరియు మీ  క్రియేటివిటికి అభినందనలు.


REL
Please register or login to see links!
10-28-2009 02:08 PM
Visit this user's website Find all posts by this user Reply to this post
Prasad

Offline
Let Us Help Each Other
****

Posts: 389
Joined: Mar 2009
Reputation: 6
Rank: Expert
Activity: 2.00
Post: #4
RE: Photoshop: టెక్స్ట్ ఎంబ్రాయిడరీ ఆన్ క్లాత్

REALLY EXCELLENT,

FANTASTIC POST.

ఫోరం అంతటి లోనూ ఇప్పటి వరకు నాకు ఎక్కువ గా నచ్చిన పోస్ట్ ఇది.  థాంక్యూ మహేష్ గారు, నిజంగా ఇప్పటికిపుడు నేర్చేసుకోవాలనిపించే విధంగా ఉంది. కాని, అంత అదృష్టం లేదు, ఉద్యోగ రీత్యా ఎడతెగని పని, దాదాపు వచ్చే నెల 15 వరకు.


[Image: 1MGF.gif]
. . . . . . [Image: txtxrem.gif]
10-28-2009 06:34 PM
Find all posts by this user Reply to this post
MGX

Offline
Boreddy Mahesh Reddy
Administrators

Posts: 1,257
Joined: Mar 2009
Reputation: 4
Rank: Expert
Activity: 2.00
Post: #5
RE: Photoshop: టెక్స్ట్ ఎంబ్రాయిడరీ ఆన్ క్లాత్
సుమణీ వెంకట్ గారు, శ్రీను రాగి గారు, ప్రసాద్ గారు థాంక్యూ వెరీమచ్

త్వరలోనే ఇలాంటి మరిన్ని ట్యుటోరియల్స్ తయారు చేస్తాను. Smile

Please register or login to see links!
[Image: mahi_sig.jpg]
10-28-2009 06:42 PM
Visit this user's website Find all posts by this user Reply to this post
56 members viewed this thread in the last 7 days :
mahesh_ssr, velagala1, paanis, gootle, baabi1, ramanmultimedia, vivek338, Legend, ravee8, SV., kvamsi123, anji, manikanta420, 9721, trinadhreddy, satish, rameshpenkey, chaitanya k, prathibha, rajukx, hanuman, karasvas, mariyamma, vasulasya, npr4law, vadavalli_rk, augustsalbert, hari2509, siva_lidiya, nag.arava, gouds, suryaspassion, SAGAR999, satyanarayana, nagesh_bangaram, sankara, chitti, lally, raju0000, ramu_your, photolodpr, Mohan, jagan123, joshgrafix, naidu_bandi, kiskalp, mastankw, srikranthi, shivasai36, MGX, rkz, suryanarayana, vedik, B J Prasad, pavan, Yeshu_soni
Post Reply
Please link to Us:
URL
BBCode
HTML
   Related Articles »
  •  Photoshop Tutorial : టెక్స్ట్ లో కలర్ కు బదులుగా ఇమేజ్ ను ప్లేస్ చేయడం ఎలా?

    Forum Jump:


    [1] [2] [3] [4] [5] [6] [7] [8] [9] [10] [11] [12] [13] [14] [15] [16] [17] [18] [19] [20] [21] [22] [23] [24] [25] [26] [27]
    [28] [29] [30] [31] [32] [33] [34] [35] [36] [37] [38] [39] [40] [41] [42] [43] [44] [45] [46] [47] [48] [49] [50]