|
మీరు పంపే మెయిల్ లో beautiful bgs, sounds, కళ్లు తిరిగిపోయే emoticons కావాలా?
|
|
10-28-2009, 06:10 PM
(This post was last modified: 10-28-2009 08:37 PM by mahigrafix.)
Post: #1
|
|||
|
|||
|
మీరు పంపే మెయిల్ లో beautiful bgs, sounds, కళ్లు తిరిగిపోయే emoticons కావాలా?
హాయ్ ఫ్రెండ్స్, మెయిల్స్ తరచుగా పంపించే వారికి ఇది ఒక వరం లాంటిది. ఎప్పుడూ ఒకే టైప్ లో మెయిల్స్ పంపడం మానేయండి. మెయిల్ సందేశానికి అనుగుణంగా అందమైన చిత్రాలతో మీ భావాలను వ్యక్తపరచండి. అంతే కాకుండా మీ వాయిస్ రికార్డింగ్ మరియు ఇమేజిల్ ఇన్సెర్ట్ చేయడం, అటాచ్ మెంట్స్ , సిగ్నేచర్స్ లాంటి అన్నీ ఫీచర్స్ తో మెయిల్ పంపవచ్చు. outlook express లాగే ఉంటుంది. కానీ దానికన్నా అందంగా ఉంటుంది. ఒక సారి ఈ సాఫ్ట్వేర్ వాడి చూడండి. ఇక మీరు వదిలి పెట్టరు. Please register or login to see links! క్లిక్ చేసి Please register or login to see links! ఫ్రీ వెర్షన్ ను డౌన్లోడ్ చేస్కోండి. ఇన్స్టాలేషన్ చేసి ఈ క్రింది విధంగా కన్ఫిగర్ చేయండి. 1. మొదట మీ gmail లోకి లాగిన్ అయి సెట్టింగ్స్ లో Forwarding and POP/IMAP >> Enable POP for all mail కు చెక్ మార్క్ పెట్టి Save Changes ను క్లిక్ చేయండి. Please register or login to see Images! 2. Incredi mail సాఫ్ట్వేర్ ను ఓపెన్ చేసి మీ పేరు మీ మెయిల్ ఐడీని ఎంటర్ చేసి Next బటన్ ను క్లిక్ చేయండి. తర్వాత మీ జీమెయిల్ పాస్వర్డ్ ను ఎంటర్ చేసి ఓకే చేయండి. ఇక అందమైన టెంప్లేట్స్ ను ఉపయోగించి మీ ఫ్రెండ్స్ కు మెయిల్స్ పంపేయండి. Please register or login to see Images! Please register or login to see Images! Please register or login to see Images! బిజినెస్ మెయిల్స్ పంపాలనుకునే వాళ్లు ఇందులోని Letter Creater ద్వారా వాళ్ల బిజినెస్ కు సొంత టెంప్లేట్ తయారు చేస్కోవచ్చు Please register or login to see links! or login to see Images!. . . . Collect & Share Information // Please register or login to see links! . . Please register or login to see Images! |
|||
|
10-28-2009, 06:20 PM
Post: #2
|
|||
|
|||
|
RE: మీరు పంపే మెయిల్ లో beautiful bgs, sounds, కళ్లు తిరిగిపోయే emoticons కావాలా?
..........................??????? http://sumanishenglish.blogspot.com |
|||
|
10-29-2009, 06:06 PM
(This post was last modified: 10-29-2009 06:06 PM by sv.mallesh.)
Post: #3
|
|||
|
|||
| RE: మీరు పంపే మెయిల్ లో beautiful bgs, sounds, కళ్లు తిరిగిపోయే emoticons కావాలా? | |||
|
10-30-2009, 02:06 PM
Post: #4
|
|||
|
|||
|
RE: మీరు పంపే మెయిల్ లో beautiful bgs, sounds, కళ్లు తిరిగిపోయే emoticons కావాలా?
hi
excellent software very nice.thank you for sahring this software mlkngopal |
|||
|
« Next Oldest | Next Newest »
|
| Possibly Related Threads... | |||||
| Thread: | Author | Replies: | Views: | Last Post | |
| మీరు ఆనుకోకుండా ఏదైనా ట్యాబ్ క్లోజ్ చేస్తే? | hafi | 0 | 66 |
12-13-2009 01:22 PM Last Post: hafi |
|
| ఇ-మెయిల్ పంపేటప్పుడు పాటించవలసిన మర్యాదలు | sumanivenkat | 2 | 104 |
08-11-2009 02:06 PM Last Post: mahigrafix |
|
| ఆర్కుట్ లో మీరు ఇతరుల ప్రొఫైల్ విజిట్ చేసినట్టు తెలియకుండా..... | trinadhreddy | 1 | 81 |
08-08-2009 02:18 PM Last Post: saikrishnaca |
|
| జీమెయిల్ లో లేబుల్స్ క్రియేషన్ - ఆటోమేటిక్ మెయిల్ ఫిల్టరింగ్ | mahigrafix | 2 | 155 |
07-31-2009 12:33 PM Last Post: nag.arava |
|








