MahiGrafix Chat
Pls don't post thanks alone as your response,It makes a spam forum. Help us by posting your total feedback so that we can serve you better
 Low price Hosting
Post Reply 
 
Thread Rating:
  • 1 Votes - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Photoshop: Change your image as a funny comic
10-30-2009, 12:01 PM (This post was last modified: 10-30-2009 06:43 PM by mahigrafix.)
Post: #1
Photoshop: Change your image as a funny comic

హాయ్ ఫ్రెండ్స్, క్రింది ఇమేజిని గమనించండి. ఒరిజినల్ ఇమేజి కామిక్ ఆర్ట్ లోకి మారిపోయి ఫన్నీగా ఉంది కదూ!! మరి ఒరిజినల్ ఇమేజిని కేవలం ఫోటోషాప్ ఉపయోగించి, కామిక్ ఆర్ట్ లోకి ఎలా మార్చుకోవాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందామా? ఈ ట్యుటోరియల్ కొరకు ఉపయయోగించిన సోర్స్ ఫోటోను ఇక్కడ డౌన్లోడ్ చేస్కోండి. Please register or login to see links!

Please register or login to see Images!

 1. File >> Open ను క్లిక్ చేసి కామిక్ గా మార్చాలనుకుంటున్న ఇమేజ్ ను ఓపెన్ చేయండి. Layers ప్యాలెట్ లో Background లేయర్ మీద రైట్ క్లిక్ చేసి ఒక డూప్లికేట్ లేయర్ ను క్రియేట్ చేయండి.

Please register or login to see Images!

 2. Layers ప్యాలెట్ లో కాపీడ్ లేయర్ మోడ్ ను Color Dodge లోకి మార్చండి.

Please register or login to see Images!

 3. కీబోర్డ్ లో Ctrl+i (Ctrl+i for invertion) ని ప్రెస్ చేయండి. ఇమేజి పూర్తి తెల్లగా మారినా కూడా కంగారు పడవలసిన అవసరం లేదు.  Please register or login to see Images!

Please register or login to see Images!

4. Filters >> Blur >> Guassian Blur ను క్లిక్ చేసి క్రింది విధంగా ఫైన్ ట్యూన్ అయ్యేంతవరకు చూసి Ok బటన్ ను ప్రెస్ చేయండి.

Please register or login to see Images!

5. Layers ప్యాలెట్ లో Create New Adjustment Layer ను క్లిక్ చేసి Threshold ను క్లిక్ చేయండి. Threshold Level ను ఇమేజి క్రింది విధంగా కనిపించేంతవరకు పెంచి Ok ను క్లిక్ చేయండి.

Please register or login to see Images!

 6. ఇపుడు కనిపించే ఇమేజిని మొత్తాన్ని కలిపి ఒకే లేయర్ గా తీస్కుంటే సులభంగా ఉంటుంది. కాబట్టి Ctrl+ A ను ప్రెస్ చేసి ఇమేజి మొత్తాన్ని సెలెక్షన్ లోకి మార్చండి. తర్వాత  Edit >> Copy Merged ను క్లిక్ చేయండి. ఈ కమాండ్ ద్వారా బయటక్ కనిపించే అన్నీ లేయర్స్ ఒకే లేయర్ గా కాపీ అవుతాయి.

Please register or login to see Images!

 7.  Layers ప్యాలెట్ లో Create New Layer బటన్ ను క్లిక్ చేసి, ఒక ఖాళీ లేయర్ క్రియేట్ చేయండి. ఇపుడు Ctrl+V ను ప్రెస్ చేయండి. ఇంతకు ముందు కాపీ చేసిన అన్నీ లేయర్స్ ఒకే లేయర్ గా ఇందులో పేస్ట్ అవుతుంది.

Please register or login to see Images!

 8. ఇపుడు వేస్ట్ గా ఉన్న ఈ రెండు లేయర్స్ ను డెలిట్ చేయండి.

Please register or login to see Images!

 9. వెంటనే Create New Layer బటన్ ను క్లిక్ చేసి, Background లేయర్ పైన ఒక కొత్త లేయర్ క్రియేట్ చేసి White Color తో ఫిల్ చేయండి.

Please register or login to see Images!

 10. ఇపుడు టాప్ లేయర్ ను సెలెక్ట్ చేయండి. Eraser టూల్ తో అవసరంలేని డాట్స్ ను అన్ని ఎరేజ్ చేయండి.

Please register or login to see Images!

 11. Layers ప్యాలెట్ లో Create New Layer బటన్ ను క్లిక్ చేసి, ఒక ఖాళీ లేయర్ క్రియేట్ చేసి, ఈ లేయర్ మోడ్ ను Multiply లోకి మార్చండి.

Please register or login to see Images!

 12. Foreground Color ను స్కిన్ కలర్ లోకి మార్చండి.

Please register or login to see Images!

13. Brush Tool ను పయోగించి స్కిన్ ఏరియా వరకు పైన సెలక్ట్ చేసిన కలర్ తో బ్రష్ చేయండి. అలాగే హైర్ కు , మరియు డ్రస్ కు మ్యాచ్ అయ్యే కలర్స్ తో బ్రష్ చేయండి.

Please register or login to see Images!

నేను చేసిన ఫైనల్ ఇమేజ్ ఇలా వచ్చింది.

Please register or login to see Images!


Please register or login to see links! or login to see Images!. . . . Collect & Share Information // Please register or login to see links!




.

.

Please register or login to see Images!
Visit this user's website Find all posts by this user
Quote this message in a reply
10-30-2009, 01:34 PM
Post: #2
RE: Photoshop: Change your image as funny comic
Kevvu....Keka...!!
Superb
Keep it up for your tremandous work.
Idi Oka Kala Khandam....!! ( I think)
Go a Head.

http://sumanishenglish.blogspot.com

Please register or login to see Images!
Visit this user's website Find all posts by this user
Quote this message in a reply
10-30-2009, 02:45 PM
Post: #3
RE: Photoshop: Change your image as funny comic

ఇంకేం చెప్పాలి మహేష్ గారు.

అత్యంత సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పారు..
ఇలాంటీ అద్భుతమైన ట్య్టోరియల్ అందించినందుకు మీకు ధన్యవాదాలు...


శ్రీనురాగి ....
Please register or login to see Images!
Visit this user's website Find all posts by this user
Quote this message in a reply
11-11-2009, 11:22 PM
Post: #4
RE: Photoshop: Change your image as a funny comic

అరటిపండు వలిచి తినిపించారు

Please register or login to see Images!


Please register or login to see links! or login to see Images!Please register or login to see links! or login to see Images!
Find all posts by this user
Quote this message in a reply
Post Reply 

Find Friends
Possibly Related Threads...
Thread: Author Replies: Views: Last Post
  Photoshop: Stamp Tool mahigrafix 1 73 02-07-2010 11:38 PM
Last Post: chandu
  Photoshop 7 - Image Cloning Video Tutorial Prasad 0 54 02-05-2010 09:17 PM
Last Post: Prasad
  Photoshop: Avatar Tutorial mahigrafix 11 559 02-03-2010 02:57 PM
Last Post: trinadhreddy
  Photoshop: Black and White Photo Effect trinadhreddy 2 121 02-03-2010 08:01 AM
Last Post: Prasad
  Photoshop Tool Chart Prasad 6 311 01-30-2010 08:38 PM
Last Post: adammark
  Photoshop Brushes:Huge collection chemquery 1 94 01-30-2010 08:37 PM
Last Post: adammark
  Photoshop: Eye Blinking Animation mahigrafix 2 248 01-30-2010 01:23 PM
Last Post: creativethought
  Photoshop Top Secret 2 DVD FULL ISO chemquery 0 81 01-17-2010 12:12 AM
Last Post: chemquery
  Photoshop Tutorial : Power of Extract filter mahigrafix 4 266 01-10-2010 01:13 AM
Last Post: sreenuragi
  Photoshop: 3d ట్యూబ్స్ మేకింగ్ mahigrafix 2 274 12-29-2009 03:38 PM
Last Post: nag.arava

Forum Jump:

Current time: 02-09-2010, 10:50 AM