Please register or login to gain full access.
Username
Password:
Have you forgot your password to log into our site ? Do not worry ! we can assist you in recovering it.
OR our system can send you a random password. Please click here and provide your details.
MahiGrafix generates a new password for you. You can easily change it to your choice when you log in.
Use Firefox to Register instead of Internet Explorer
  Mahi Web Designing


శృతి మరియు స్మృతి అని వేటిని అంటారు?



Threaded Mode | Linear Mode

Post Reply
 
Thread Rating:
  • 0 Votes - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
chandu

Offline
మనిషి మాత్రమే చెయ్యగలిగింది - దానము
****

Posts: 592
Joined: Jul 2009
Reputation: 6
Rank: Beginner
Activity: 1.00
Post: #1
శృతి మరియు స్మృతి అని వేటిని అంటారు?

శృతి మరియు స్మృతి అని వేటిని అంటారు?

ముందస్తు ధన్యవాదములతో....


[Image: 28hipoz.gif]
12-14-2009 04:48 PM
Find all posts by this user Reply to this post
chemquery

Offline
Member
***

Posts: 125
Joined: Nov 2009
Reputation: 0
Rank: Beginner
Activity: 1.00
Post: #2
RE: శృతి మరియు స్మృతి అని వేటిని అంటారు?
chandu gaaru naku telisinanthavaraku sruthi amte raagayuktamga sptaswarala pomdika alage srmuthi amte gnapthi

[Image: 2zz846r.gif]
01-11-2010 10:33 PM
Find all posts by this user Reply to this post
chandu

Offline
మనిషి మాత్రమే చెయ్యగలిగింది - దానము
****

Posts: 592
Joined: Jul 2009
Reputation: 6
Rank: Beginner
Activity: 1.00
Post: #3
RE: శృతి మరియు స్మృతి అని వేటిని అంటారు?

మనోహర్ గారు,

మీ ప్రయత్నము అమోఘము. మీరు చెప్పిన సమాధానము ఒకవిధముగా సమంజసము. కానీ ఖచ్చితమైన సమాధానము ఈ క్రింద చూడండిః

శృతి అనగాః--- (శృతి అనగా చెప్పబడిన విషయమును వినుట అని అర్థము)

భగవంతునిచే స్వయముగా చెప్పబడిన వి మరియు బ్రహ్మదేవుని చే వినబడినవి కనుక నాల్గువేదములను శృతులు అని అంటారు.

అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము మరియు అథర్వణ వేదము

స్మృతి అనగా ః---- (స్మృతి అనగా చెప్పబడినదానిని గుర్తుంచుకొనుట అని అర్థము)

భగవంతునిచే చెప్పబడిన విషయమును గుర్తుంచుకొనుటవలన ఆ పేరు వచ్చినది.

అవి నాల్గు ఉపవేదములు

ఆయుర్వేదము, ధనుర్వేదము, గంధర్వవేదము మరియు అర్థశాస్త్రము.

ఇవండీ శృతి మరియు స్మృతి అంటే.....

అర్థమయ్యింది కదూ.....

ధన్యవాదములు.


[Image: 28hipoz.gif]
01-16-2010 02:44 AM
Find all posts by this user Reply to this post
17 members viewed this thread in the last 7 days :
sureshindian001, bharath.vatrapu, chemquery, jahnavi, sarasi, SV., lally, nagul, Mohan, Sivakumar, chandu, N I C K Y, REL, Srinath, satishchandra, satyabiyyapu, srikala_88
Post Reply
Please link to Us:
URL
BBCode
HTML
   Related Articles »
  •  ఎలాంటి స్త్రీలను పతివ్రతలు అంటారు?

    Forum Jump:


    [1] [2] [3] [4] [5] [6] [7] [8] [9] [10] [11] [12] [13] [14] [15] [16] [17] [18] [19] [20] [21] [22] [23] [24] [25] [26] [27]
    [28] [29] [30] [31] [32] [33] [34] [35] [36] [37] [38] [39] [40] [41] [42] [43] [44] [45] [46] [47] [48] [49] [50]