Help required in customizing my blog
|
Thread Rating:
- 0 Votes - 0 Average
- 1
- 2
- 3
- 4
- 5
tsatish
Junior Member
 
Posts: 3
Joined: Dec 2009
Reputation: 0
|
Help required in customizing my blog
అందరికీ నమస్కారం.
నా బ్లాగుని కష్టమైజ్ చెయ్యటంలో నాకు సహాయపడగలరా
ముందుగా నా బ్లాగు అడ్రస్సు Please register or login to see links!
1. ఈ బ్లాగ్ లో ప్రతి పోస్ట్ టైటిల్ లింక్ లాగా బ్లు కలర్ లో కనపడుతోంది. (లింక్ ని విజిట్ చేస్తే బ్లూ లొ కనిపిస్తుంది కదా.) కానీ కొన్ని పోస్ట్లు మాత్రం అలా లింక్ లా కాకుండా మామూలుగా కనపడుతున్నాయి (ఉదా: "దేవుడు కూడా మోయలేని రాయి" . అన్ని పోస్టులు ఇలానే కనపడాలంటే ఎలా? అది కుదరకపోయినా ఆ title కి బ్లూ కలర్ మార్చాలంటే ఎలా?
2. ప్రతి పోస్టుకి కుదివైపు చివర ఆ పోస్టుకి ఎన్ని కామెంట్లు వచ్చాయో చూపిస్తున్న బొమ్మలో "వ్యాఖ్యలు" పదానికి ఫాంట్ పెద్దదైపోయి సరిగా కనపడటంలేదు. దీని ఫాంట్ సైజు తగ్గించాలంటే ఎలా? దీనికి కూడా 1 లో లాగా ఫాంట్ కలర్ మార్చటం కుదురుతుందా?
3. సైడ్‌బార్ లో కనిపించే 'నా గురించి", "వర్గములు" విడ్జెట్లలో ఫాంట్ రంగు, ఇంకా సైజూ మార్చాలంటే ఎలా?
4. ఫోస్టుల లో, ఇంకా ఆర్ఖైవ్స్ (పాత బంగారాలు) లొ తేదీ కనిపించే తీరు మార్చటం కుదురుతుందా? ఉదాహరనకు మే 1 ని మే 1 అని కనపడేలా చెయ్యొచ్చా?
Thanks in advance
Satish
|
|
| 12-15-2009 06:46 PM |
|
|
22 members viewed this thread in the last 7 days :
|
| tsatish, MGX, Srinath, SV., mn48, shekarrd, kittu, nagul, chemquery, Mohan, jahnavi, REL, prathibha, sv.mallesh, lopintisri, nag.arava, kamesh002, pavan, phani405, praveenk, trinadhreddy, jyothivalaboju |
|
Please link to Us:
|
| URL |
|
| BBCode |
|
| HTML |
|
|
|